Man, Lion Scares Each Other | మనిషి, సింహం హఠాత్తుగా ఎదురుపడ్డారు. ఒకరినొకరు భయపెట్టుకున్నారు. దీంతో ఆ మనిషి వెనక్కు పరుగెత్తగా, ఆ సింహం కూడా వెనక్కి పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Manipur violence | మణిపూర్లో హింసాత్మక సంఘటనలు (Manipur violence) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 15 ఇండ్లు దగ్ధం కాగా, కాల్పుల్లో కొందరు గాయపడ్డారు. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లాంగోల్ గేమ్స్ గ్రామంలో అల్లరి మూక రెచ్చిపోయింది.