రాష్ట్రంలో ‘కంటివెలుగు’ కార్యక్రమం రోజూ లక్షల మందిలో సంతోషాన్ని నింపుతున్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేపట్టిన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతున్నది.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 లక్షల మందికి కండ్ల పరీక్షలు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు