పండుగ పూట జిల్లాలో విషాదం అలుముకుంది. దసరా వేడుకలు నిర్వహించుకోవాల్సిన పలువురి ఇండ్లలో చావుడప్పు మోగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలతో పలు గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ హృదయవిదారక ఘటనలు రాయపర్తి
కందూరు చేద్దామని కమ్మర్పల్లి నుంచి వెళ్లిన ఓ రెండు కుటుంబాల్లో కొన్ని గంటల్లోనే తీవ్ర విషాదం నెలకొంది. వారు వెళ్తున్న వాహనం బోల్తాపడి ఇద్దరు మృత్యువాత పడగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి.