రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం వెలువరించింది. జూన్ 15వ తేదీతో స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. కాగా ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చ