ఆర్థిక, న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎడ్యు-టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ మరో 5,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సంస్థ ఈ ఏడాదిలో ఇప్పటికే వేలాది మందిని తొలగించింది.
ఉన్నత, సీనియర్ ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది పెరగనున్నాయి. 8.9 శాతం పెరగవచ్చని ఓ తాజా సర్వే చెప్తున్నది. గడిచిన ఐదేండ్లలో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. కరోనా మహమ్మారి దెబ్బకు పడిపోయిన దేశీయ వ్యాపారాలు తిరిగి