గంజాయి విక్రయాలపై గత రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ అధికారులు నగరంలోని వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేశారు.
అతనో మద్యం వ్యాపారి....దాదాపు 8 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా టెండర్లలో మద్యం షాపులను దక్కించుకుంటూ వ్యాపారం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు 2023లో జరిగిన మద్యం టెండర్లలో అతడికి మద్యం షాపు దక్కలేదు.