స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు ఇప్పటివరకూ రూ. 17,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వచ్చాయని, అందులో రూ.14,000 కోట్ల విలువైన నోట్లు డిపాజిట్కాగా, రూ. 3,000 కోట్ల నోట్లను మార్పిడి చేశామని బ్యాంక్ చైర్మన్ దినేశ్ కు�
రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్‌కు ఎటువంటి ఫామ్గానీ, స్లిప్గానీ అవసరం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి, ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకుల్లో ఫామ్ లేదా స్లిప్‌ను నింపాల్సి ఉం�