అధిక రక్త స్రావంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న గర్భిణీలకు ప్లాసెంటా ప్రక్రిటా శస్త్ర చికిత్స ద్వారా వారి ప్రాణాలు కాపాడుతున్నారు కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానా వైద్యులు.
నారా: జపాన్ మాజీ ప్రధాని షింజే అబే హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనపై ఇవాళ నారా పట్టణంలో కాల్పులు జరిగాయి. ఓ ఆగంతకుడు వెనుక నుంచి వచ్చి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఓ బుల్లెట్ షింజో అ�