ఖానాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్‌ను మండలంలోని లింగాపూర్‌లోని ఆయన స్వగృహంలో గురువారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గిరిజన జాతి ఎప్పటికీ మరచిపోదని మాజీ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు పట్ల హర్షం వ్యక్తంచేస్తూ.. మంగళవారం బంజారాహిల్స్‌లోని