Sunke Ravi Shankar | గాంధీజీ వర్ధంతి రోజు గాంధీ విగ్రహం దగ్గర మందు సీసాలు ఉండడం గాంధీ మహాత్మునికే అవమానమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
జయ జయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ స్వరాష్ట్ర స్వాభిమానం ఇప్పుడు ఏమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిలదీశారు. తన గేయానికి సంగీతం అందించడానికి ఇప్పుడు ఆంధ్రావాళ్లు అక్కరకు వచ్చారా? అని ప్�