Koppula Eshwar | పంటలు ఎండిపోయిన(Dry crops) రైతులను(Farmers) ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకోవాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) డిమాండ్ చేశారు.
గత పదేండ్లలో కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.