ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ లంచం తీసుకున్నారు. 2009 సంవత్సరంలో వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రూ.300 కోట్ల రుణ మంజూరులో రూ.64 కోట్లను లంచం రూపంలో తీసుకున్నట్టు అప్పీలెట్ ట్రిబ్యునల్ తెలిపింది.
ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణంలో ఆ సంస్థ మాజీ సీఈవో చందా కొచ్చర్‌ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్నది.