పేపర్ బ్యాలట్ విధానం పునరుద్ధరణ, ఈవీఎం-వీవీప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది.
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు’నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో పోలైన అన్ని ఓట్లను మొత్తం వీవీప్యాట్ల స్లి�