ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం షెడ్యూల్ ప్రకటించారు.
డీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. 18 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నా