పాత వాహనాలను కాపాడేందుకు ఈ10 పెట్రోల్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ, భారత ఇథనాల్ బ్లెండింగ్ దూకుడు చర్యలపై ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకున్నట్టు భారత ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన దాదాపు రెండు నెలల తర్వాత కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఢిల్లీలో జరిగిన �