అగ్ర నటుడు ఎన్టీఆర్ క్రేజీ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన ముఖచిత్రంతో కూడిన ప్రముఖ మాగజైన్ ‘ఎస్కైర్ ఇండియా’ తాజా ఎడిషన్ మార్కెట్లోకి విడుదలైంది. ఎన్టీఆర్ ఫొటోతో కూడిన ఈ మాగజైన్ కవర్‌పేజీ ప్ర�
NTR - Esquire India | తన నటనతో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ అరుదైన ఘనతను అందుకున్నాడు.