గూఢచర్యం కేసులో బీజేపీ నేతలు కేజ్రీవాల్ ఇంటి వద్ద నిరసనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇస్లామాబాద్ : గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై భారతీయ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ ఖైదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ దేశ పార్లమెంట్ కీలక బిల్లును పాస్ చేసింది. పాకిస్థాన్ హై�