దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి ఆమెకు నివాళులర్పించారు.
Eshwari Bai Birth Anniversary | దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. రాజకీయ నాయకు�