జోగు ళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో ఏరువాకను ఘనంగా జరుపుకొ న్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని ఆందోళన చేపట్టిన ఘటనలో అక్రమంగా కే సులు పెట్టడంతో 12 మంది రైతులు జైలుకు వెళ్లారు.
‘ఏరువాక’ పండుగ లేదా ‘హలపౌర్ణమి’గా భారతీయులు జ్యేష్ఠ పూర్ణిమను జరుపుకొంటారు. నాగరికత ఎంత ముందుకు సాగినా ప్రజలకు రైతు, నాగలి లేనిదే పూట గడవదు. సాగుకు సంబంధించిన అతిముఖ్యమైన వేడుక ఈ ‘ఏరువాక’. ఇప్పటికి తొలక�