ఇండోనేషియాలోని (Indonesia) లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. అగ్నిపర్వత శిఖరం నుంచి 1.2 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగసిపడింది. దీంతో భూమిని, ఆకాశాన్ని ఏకం చేసినట్లు కనిపిస్తున్నది.
Indonesia | ఇండోనేషియాలోని (Indonesia) జావా ద్వీపంలో (Java island) ఉన్న మౌంట్ మెరాపీ (Mount Merapi volcano) అనే అగ్నిపర్వతం విస్ఫోటనం (Eruption) చెందింది. అగ్నిపర్వత ముఖద్వారం నుంచి భారీగా లావా (lava), బూడిద, వేడి వాయువులు (gas clouds) వెలువడుతున్నాయి.