Errabelli Pradeep Rao | ఎర్రబెల్లి ఇంట్లో పుట్టిన వారందరు ఎర్ర బల్లులు అని వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుపై బీజేపీ నేత, వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డ�
గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి గెలిచామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బహిరంగ ప్రకటన చేశారని, వెంటనే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే పదవి నుంచి బర్త�
ఎన్నికల కమిషన్ కొండా సురేఖ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.