ఈక్వటోరియల్ గినియాను మార్బర్గ్ వైరస్ వణికిస్తున్నది. ఈ వైరస్ కారణంగా నెల రోజుల్లో తొమ్మిది మంది చనిపోయారు. ఎబోలా మాదిరి ప్రాణాంతకమైన ఈ వైరస్ వల్ల రక్త స్రావ జ్వరం వస్తుందని, దీని వ్యాప్తికి గల కార�
మార్బర్గ్ వైరస్ సోకిన వ్యక్తులు హెమరేజిక్ ఫీవర్ బారిన పడుతారని, అంటే తీవ్రంగా జ్వరం వచ్చి రక్తనాళాలు చిట్లిపోతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్ సోకిన వారిలో వ్యాధి లక్షణాలు ఎబోలా వైరస్ సో