తెలంగాణ చాలా ప్రాచీనమైనది. తెలంగాణ అనే పేరు కూడా ప్రాచీనమైనదే.మహాభారతంలో ఆంధ్రులే కాదు తెలుగువారిగా భావిస్తున్న ‘తెలివానుల’ ప్రస్తావన ఉన్నది. గోదావరినదికి ‘తెలివాహ’ అనే పేరున్నది. తెలివాహ తీరంలో జీవిం
నల్లగొండ జిల్లాలోని జలాల్పురం గ్రామంలో ఉన్న ఆలయ శిలాస్తంభంపై నాలుగు వైపుల చెఱకు వంశీయుడైన ఇమ్మడి విశ్వనాథుడు వేయించిన 189 పంక్తుల పెద్ద శాసనం ఉంది. చెఱకు వంశీయులు కాకతి రాజన్యుల సామంతులుగా వారికి అండదండ�