‘ట్రైలర్ చాలా బావుంది. నాకు కె-డ్రామాలంటే ఇష్టం. ట్రైలర్ చూస్తుంటే కె-డ్రామా వైబ్లో ఉంది. సినిమా కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నా. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ఆనంద్కి గొప్ప పేరు తీసుకురావాలి.
మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటిస్తూ యువహీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. ముఖ్యంగా ‘బేబీ’ సినిమా ఆయన కెరీర్లోనే ఓ మైలురాయి అని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఎపిక్, డ్య