ఒకప్పుడు మన పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలో ఎంత ఉన్నదో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అలాగే ఉద్యోగం మారినప్పుడల్లా అకౌంట్ నంబర్ మారుతుండేది. జీతంలో పీఎఫ్ కింద కత్తిరించిన మొత్తాన్ని మన అకౌంట్లో
చాలామంది ఉద్యోగులకు పీఎఫ్ డబ్బులే భరోసా.. రిటైర్మెంట్ తర్వాత ఆ డబ్బులే వారికి ఆసరా. అందుకే ఉద్యోగులు తమ భవిష్య నిధి(పీఎఫ్) డబ్బులను చివరి వరకు తమ ఖాతా నుంచి తీయడానికి ఇష్టపడరు. పైగా పీఎ