కాశీబుగ్గ, మార్చి 16: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రోజరోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం క్వింటాల్‌కు రూ.10,235 ఉండగా బుధవారం 10,310 పలికింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది. ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు గురువారం పంటతో రావడంతో మార్కెట్ యార్డు మొత్తం మిర్చి బస్తాలతో కళకళలాడింది. లోక