మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఉమ్మడి మండలానికి చెందిన 1,189 మంది రైతులకు ప్రభు త్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవటంతో 13రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఘట్కేసర్ రైతు సేవా సహకార సంఘంలో ఉన్న 1200 మంది రైతులకు ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని మాజీ ఎంపీపీ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలన�