నైరుతి పసిఫిక్‌లోని ద్వీప దేశమైన పపువా న్యూ గినియాలో తీవ్ర ప్రకృతి విపత్తు సంభవించింది. ఓ గ్రామంలో కొండచరియలు విరిగి పడటంతో వంద మందికిపైగా మృతి చెందగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
Landslide | పాపువా న్యూ గునియా (Papua New Guinea)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారుమూల గ్రామంలో కొండచరియలు (Landslide) విరిగిపడి సుమారు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.