కొందరు ఉదయం ఉత్సాహంగా నిద్రలేచినా.. మధ్యాహ్నానికే నీరుగారిపోతుంటారు. నీరసంతో తోటకూర కాడల్లా వాడిపోతారు. కునుకుపాట్లు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే చాలామంది.. తక్షణ శక్తి కోసం చాక్లెట్లు తినడం, �
ఉరుకుల పరుగుల బిజీ లైఫ్లో నిరంతర ఒత్తిడి (Health Tips) కారణంగా చాలా మంందిని నిస్సత్తువ, అలసట వెంటాడుతున్నాయి. ఆరోగ్య సమస్యలతో పాటు శారీరక వ్యాయామం కొరవడటం కూడా దీనికి తోడవుతోంది.