రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఊర్లలోనే మేము ఓట్లడుగుతాం.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వని ఊర్లలో బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉంటదా? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
‘ఇందిరమ్మ ఇండ్లు పైసలిచ్చినోళ్లకేనా.. పేదోళ్లకు ఇవ్వరా?’ అంటూ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్, చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామాల్లో శుక్రవారం పలువురు ఆందోళనలు చేపట్టారు. కోర్కల్ బస్టాండ్ వ�