ఎండపల్లి ఎండుతున్నది. సాగునీరు లేక పొలంనెర్రెలువారుతున్నది. వారబందీ నీళ్లు రాక కాలువ ఆనవాళ్లు కోల్పోగా.. కండ్లముందే పంట ఎండిపోతుంటే రైతు కంట కన్నీరు వస్తున్నది.
Jagityal death | జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామంలో మంగళవారం రాత్రి పొలం పనులు చేయిస్తుండగా ముడిమడుగుల పోచయ్య అనే రైతు ట్రాక్టర్ వీల్స్ (కేజీ వీల్స్) కింద పడి ప్�