ఉమ్మడి రిజర్వాయర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాల్లో ఏపీకి వాటానే లేదని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రమేశ్‌బాబు తాజాగా లేఖ రాశారు.
పోలవరం ఎత్తు పెంచొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసిం ది. పీపీఏ చైర్మన్‌కు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ రమేశ్‌బాబు సోమవారం లేఖ రాశారు.
ENC | ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఈఎన్సీని నియమించింది. గత నెలలో పదవీ విరమణ పొందిన అంజద్ హుస్సేన్ స్థానంలో ఓలేటి వెంకట రమేశ్ బాబును నియమించింది.