నీటిపారుదల శాఖలో పైరవీల జోరు మొదలైంది. రెండు కీలక ఈఎన్సీ పోస్టులు ఈ నెలాఖరులో ఖాళీ కానున్నాయి. ఈఎన్సీ రమేశ్‌బాబు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఈఎన్సీ శ్రీనివాస్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున�
కీలక స్థానాల్లో ఉన్న ఒక్కో ఇంజినీరుకు రెండు, అంతకు మించి బాధ్యతలు.. కిందిస్థాయి ఇంజినీర్లు, సిబ్బందికి శక్తికి మించి పర్యవేక్షణ విధులు. ఉన్న అధికారులు, సిబ్బంది విరమణ పొందుతుంటే వారి స్థానాల్లో మరొకరికి �