Nirmal | దివ్యాంగుల( Disabled) ఉపాధి పునరావాస పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు ఫిబ్రవరి 12 వరకు పొడగించినట్లు జిల్లా అదనపు కలెక్టర్, ఇంచార్జి సంక్షేమ అధికారి ఫైజాన్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సమైక్య పాలనలో వివక్ష ఎదుర్కొన్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నది.