ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కి సంబంధించిన మౌలిక వసతులను మెరుగుపర్చాలని ఈపీఎఫ్‌వో ఆఫీసర్ల సంఘం (ఈపీఎఫ్వోఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
దేశంలో కొత్త ఉద్యోగాల కల్పన ఈ ఏడాది జనవరిలో 20 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2022 డిసెంబర్‌తో పోలిస్తే 2023 జనవరిలో ఈపీఎఫ్‌వో కొత్త సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 7.5% తగ్గింది.