టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఈ షోలో
త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా సందడి చేయబోతున్నాడు.
ఎన్టీఆర్ (Jr NTR) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఎవరు మీలో కోటీశ్వరులుకు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ ను పూర్తి చేశాడట ఎన్టీఆర్.