Jr Ntr Welcomes Maheshanna | వెల్కమ్ మహేశ్ అన్న..ఎన్టీఆర్ షో ప్రోమో అదిరిందంతే..వీడియో
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఈ షోలో త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా సందడి చేయబోతున్నాడు.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఈ షోలో
సామాన్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా సందడి చేయబోతున్నాడు.

కాగా ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న ప్రోమో రానే వచ్చింది. వెల్ కమ్ మహేశ్ అన్న…అంటూ మహేశ్‌కు తారక్ స్వాగతం పలికాడు. మహేశ్ డ్యుయల్ కాంబినేషన్ షర్ట్ వేసుకుని పోకిరి సినిమాను గుర్తు చేస్తున్నాడు. అదిరిపోయిందని సెటప్ అంతా.. కరెక్ట్ ఆన్సర్ ఇటు తిప్పి అటు తిప్పీ ఎందుకు అని మహేశ్ అడుగగా..ఎన్టీఆర్ సరదాగా అంటూ సమాధానమిచ్చాడు. దీనికి గురువుగారే బెటర్‌గా ఉన్నారు కదా నీ కన్నా..అని మహేశ్ జవాబిచ్చేసరికి స్టేజీపై నవ్వుల జల్లులు కురిశాయి.
ఇద్దరు స్టార్ హీరోలు టీవీ షోలో కనిపించే ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. ఈ షోలో ఇప్పటికే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివతోపాటు స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు థమన్, దేవీ శ్రీ ప్రసాద్ సందడి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Thaman AKhanda Update | అఖండపై థమన్ ఇచ్చిన క్రేజీ అప్ డేట్ ఎంటో తెలుసా..?
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Crazy Update | ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్రేజీ అప్డేట్..జోష్‌లో అభిమానులు
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

