Home
Emilio Gay
Emilio Gay
-
"England Openers | స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు డకౌట్.. పాకిస్థాన్‌పై ఇది మూడోసారి..!"
4 weeks agoEngland Openers : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలుపు వాకిట నిలిచిన ఇంగ్లండ్(England)కు బిగ్ షాక్. 130 పరుగుల ఛేదనకు దిగిన ఆ జట్టు ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్లను కోల్పోయింది."ECB | మళ్లీ కెప్టెన్‌గా స్టోక్స్.. నాలుగు మార్పులతో ఇంగ్లండ్ తుది జట్టు..!"
4 months agoECB : కెన్నింగ్టన్ ఓవల్‌లో భంగపడిన ఇంగ్లండ్ సిరీస్ పట్టేయాలనే కసితో ఉంది. న్యూజిలాండ్‌ను నాటింగ్హమ్లో చిత్తు చేయాలనుకుంటున్న ఆతిథ్య జట్టు నాలుగు మార్పులు చేసింది."England XII | లార్డ్స్ టెస్టుకు ఓపెనర్‌గా ‘గే’.. యువ పేసర్ అరంగేట్రం..!"
4 months agoEngland XII : మూడు టెస్టుల సిరీస్‌కు సన్నద్ధమైన ఇంగ్లండ్ మంగళవారం తమ జట్టును ప్రకటించింది. లార్డ్స్ స్టేడియంలో జూన్ 4 గురువారం నుంచి మొదలయ్యే తొలి టెస్టుకోసం ఓపెనర్‌గా ఎమిలియో గే (Emilio Gay) ఎంపికయ్యాడు."Emilio Gay | ఇంగ్లండ్ కొత్త ఓపెనర్ ‘గే’.. అతడే ఎందుకంటే..?"
5 months agoEmilio Gay : టెస్టుల్లో ఓపెనర్‌గా స్థిరపడిన జాక్ క్రాలే (Zak Crawley)కు హెచ్చరికలు చేస్తూ.. కొత్త కుర్రాడిని తీసుకున్నారు. కౌంటీల్లో నిలకడగా రాణిస్తున్న ఎడమ చేతివాటం ఆటగాడైన ఎమిలియో గే(Emalio Gay)ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు.తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?




