నిత్యం ఆపరేషన్లు, రోగులు, చికిత్స, మందులు, ఇంజక్షన్లు వంటి మాటలు మాత్రమే వినిపించే దవాఖానలో పెండ్లి బాజాలు మోగాయి. ఎమర్జెన్సీ రూమే పెండ్లి మండపంగా మారింది.
Emergency Room: మేకప్ కోసం వెళ్లిన వధువు గాయపడింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. అయితే పెళ్లి ముహూర్తం మిస్ కావొద్దు అన్న ఉద్దేశంతో .. ఆ టైంకే ఆస్పత్రి ఎమర్జెన్సీ రూమ్లో ఓ జంట పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన కే