మహానగరానికి మంచినీళ్లు అందించే సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఎగువ నుంచి వరద నీరు రావడంలేదు. ప్రధానంగా సింగూరులో ఇప్పటికే నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేర�
నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నగరానికి నీటి సరఫరా ప్రక్రియ సజావుగా సాగుతుందని, రాబోయే రోజుల్లో మరింత నీటి నిల్వలు తగ్గితే రెండో దశ పంపింగ్ చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తా�