హుస్నాబాద్ పట్టణ ప్రజలకు తాగునీరందించడంతో పాటు ఆయకట్టు రైతులకు చెందిన వ్యవసాయ బావులు, పశుపక్షాదులకు ఆదరువు అయిన హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు నీళ్లజోలికొస్తే ఖబడ్ద్దార్ అని రైతులు, అఖ�
చేపలు పట్టుకునేందుకు చెరువు నీళ్లను ఓ కాంట్రాక్టర్ ఖాళీ చేసే కుట్ర చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయకట్టు రైతులు వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది.
హుస్నాబాద్ పట్టణ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అనేది కలగానే మిగులుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువైన ఎల్లమ్మ చెరువు