నగరంలో మొట్టమొదటి పబ్లిక్ ఈ-వేస్ట్ కలెక్షన్ బిన్ను జీహెచ్ఎంసీ సహకారంతో సివిటాస్ ఏర్పాటు చేసింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను బాధ్యతాయుతంగా సేకరించి, రీసైక్లింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.
లక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్).. ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాళ్లలో ఇదొకటి. సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతుండటంతో నిత్యం భారీ ఎత్తున ఈ-వేస్ట్ పేరుకు పోతున్నది.