న్యూఢిల్లీ, జూలై 29: ప్రధాని మోదీ తన ప్రభుత్వానికి సంబంధించి ప్రచారం చేసుకునేందుకు భారీగా ఖర్చు చేశారు. గత ఐదేండ్లలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర సమా
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు విధుల్లో పాల్గొంటున్నారు. సమాచారాన్ని ప్రజలకు అందించాల�