ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 18న ఉదయం 10నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను (Arjitha seva tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేయనుంది. జూలై కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్ల�