రాష్ట్రంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం వేములవాడ రాజన్నను ఆయన దర్శించుకున్నారు.
జాతీయ ఉత్తమ గ్రామం మరియపురం మరో అద్భుతం సృష్టించింది. ప్రభుత్వాలు నిధులిస్తేనే అభివృద్ధి చేయడం కాదు, స్వశక్తితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకుసాగుతున్నారు వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మర�