తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) సభ్యులుగా నియమితులైన కే రఘు, సీ శ్రీనివాసరావు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కొత్త సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీ ఈఆర్సీ) చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జున బుధవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఎర్రగడ్డ కళ్యాణ్నగర్లోని ఈఆర్సీ కార్యాలయంలో ప్రభు త్వ ప్రధానకార్యదర్శి శాంత