విచ్చలవిడిగా విద్యుత్ కోతలు.. రాత్రివేళల్లో పొలాల వెంట రైతుల పరుగులు.. కులవృత్తులకు భారంగా విద్యుత్ బిల్లులు.. వేసవి కాలంలో కరెంటు కోసం ఎదురు చూపులు.. కరెంటు కోసం అన్నదాతలు రోడ్డెక్కే పరిస్థితి ఇదంతా ఉమ�
రాష్ట్రమొచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ‘మిషన్ కాకతీయ’తో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో భూగర్భ జలాలు పెరిగాయి.