వినియోగదారుల సమస్యల పరిషారానికి పెద్దపీట వేస్తున్న ఎన్పీడీసీఎల్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యుత్ శాఖలో ఇప్పటికే నిర్వహిస్తున్న విద్యుత్ ప్రజావాణికి మంచి స్పందన వస్తున్నది.
విద్యుత్ వెలుగు విరజిమ్ముతున్నది. దశాబ్దాల నాటి సమైక్య పాలనా చీకట్లను చీల్చుకొని సమైక్య రాష్ట్రంలో నిరంతర కాంతి ప్రసరిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త.. లేకపోతే మరోవార్త.. ఇలా ఎప్పుడు వస�