ఇటీవలి విద్యుత్ ప్రమాదాల్లో అత్యధిక శాతం వినియోగదారులు, కాంట్రాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే జరిగాయని, ఆఫీసులు, నివాసాల్లో లోడ్‌కు తగినట్లుగా ఎర్తింగ్ ఉంటే ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని �
విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్) టీ మధుసూదన్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ లోని బ్యాంకు కాలనీ సబ్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ కంట్రోల