భారత్లో అడుగుపెట్టబోతున్న అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. ఇక్కడి మార్కెట్లో కేవలం రెండు మాడళ్లను మాత్రమే విక్రయించబోతున్నట్లు తెలుస్తున్నది.
దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టాలని ఇప్పటికే ప్రయత్నాలు వేగవంతం చేసిన అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా..తాజాగా ఉద్యోగ నియామకాలను ప్రారంభించింది.